Game Changer: ‘గేమ్ చేంజర్’ మూవీ రా మచ్చా మచ్చా వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 07 , 2025 | 10:55 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ నుండి మరో వీడియో సాంగ్ విడుదలైంది. 1000 మందికి పైగా కళాకారులతో పిక్చరైజ్ చేసిన ‘రా మచ్చా మచ్చా’ వీడియో సాంగ్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతుంది. శంకర్ దర్శకత్వం వహించిన చిత్రమిది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో మేకర్స్ ఓటీటీలో విడుదల చేశారు. ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుండి ‘రా మచ్చా మచ్చా’ వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ సరసన ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు.

Also Read- Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్కడ, ఎప్పుడంటే..


Also Read- Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్‌ ఇచ్చిందా..

Also Read- Thandel Review: నాగ చైతన్య తండేల్ మూవీ రివ్యూ 

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Feb 07 , 2025 | 10:55 PM