Premistava Trailer: ‘ప్రేమిస్తావా’ ట్రైలర్.. మీరు చూడండి
ABN, Publish Date - Jan 28 , 2025 | 02:30 PM
అర్జున్, దియా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమిస్తావా’ (Premistava). రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా విష్ణు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మైత్రీ మూవీస్ మేకర్స్‌పై తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Updated Date - Jan 28 , 2025 | 02:32 PM