Court Song: ప్రేమలో ఫుల్ సాంగ్ చూసేయండి..

ABN, Publish Date - Mar 21 , 2025 | 05:58 PM

ఈ మధ్య కాలంలో ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షాట్స్‌లో విపరీతంగా ట్రెండ్ అయిన  పాటల్లో ‘కోర్ట్‌’ (Court) సినిమాలోని ‘ప్రేమలో’ (Premalo) ఒకటి.  ఇప్పుడు ఈ పాట ఫుల్‌ వీడియో విడుదలైంది. హర్ష్‌ రోషన్‌ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi)లపై చిత్రీకరించిన పాట  హీరో నాని (Nani) నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ సినిమా  ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  

Updated at - Mar 21 , 2025 | 05:59 PM