Robinhood Trailer: ‘రాబిన్‌హుడ్’ డేవిడ్ వార్నర్ ఎంట్రీ
ABN, Publish Date - Mar 23 , 2025 | 08:23 PM
నితిన్ (Nithiin)- డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల (Sreeleela) హీరోయిన్. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఈ సినిమాలో అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ట్రైలర్‌ను (Robinhood Trailer) చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది.
Updated at - Mar 23 , 2025 | 08:23 PM