Hit 3 Teaser: వాడి లాఠీకి దొరికితే.. ఒరిజినల్ చూపిస్తాడు..

ABN, Publish Date - Feb 24 , 2025 | 11:51 AM

సోమవారం హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా ‘హిట్‌’ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న సరికొత్త చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. నాని (Nani) టీజర్‌ (HIT3 Teaser Release)ను విడుదల చేసింది.  శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతోంది. నాని పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో అర్జున్‌ సర్కార్‌గా కనిపించనున్నారు. శ్రీనగర్‌ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్‌ చూస్తే తెలుస్తోంది. వరుస హత్యలు.. అర్జున్‌ సర్కార్‌ వాటిని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. శ్రీనిధి శెట్టి కథానాయిక. మే 1న ఇది విడుదల కానుంది.

Updated at - Feb 24 , 2025 | 11:51 AM