Thandel: మా దేశంలోని కుక్కలన్ని అటు తిరిగి పోస్తే.. మీ దేశం ఉండదు
ABN, Publish Date - Jan 28 , 2025 | 07:45 PM
Thandel: "మా దేశంలోని ఊర కుక్కలన్ని ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండదు" ఇలాంటి ఇంటెన్సివ్ డైలాగ్స్ తో నాగచైతన్య తండేల్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. తాజాగా వైజాగ్‌లో మూవీ టీమ్ ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మీరు ఓ లుక్కేయండి.
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం 'తండేల్'. ఈ సినిమాని ప్రముఖ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. నాగ చైతన్య మత్స్యకారుల లీడర్(తండేల్)గా కనిపిస్తున్నాడు. ప్రేమ, దేశ భక్తి, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Also Read- Coldplay: 'కోల్డ్ ప్లే' కన్సర్ట్‌లో మార్మోగిన తెలంగాణ పేరు
Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..
Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?
Also Read-Baapu Teaser: 'బలగం' లాంటి మరో కథ.. బాపు: ఎ ఫాధర్ సూసైడ్ స్టోరీ
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 28 , 2025 | 07:47 PM