Naga Chaitanya: నోరూరించే అక్కినేని వారి చేపల పులుసు..

ABN, Publish Date - Jan 17 , 2025 | 12:19 PM

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). సాయిపల్లవి కథానాయిక. వచ్చే నెలలో 7వ తేదీన ఇది విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం చిత్రీకరణ  విశాఖపట్నం, శ్రీకాకుళంలో జరిగింది. చిత్రీకరణ సమయంలో చైతన్య విశాఖపట్నంలోని స్థానికులతో మాట్లాడారు. వారి స్టైల్‌లోనే చేపల పులుసు చేసి పెడతానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఓ రోజు చేపల పులుసు వండి అక్కడి వారికి వడ్డించారు. దీనికి సంబంధించిన  వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా షేర్‌ చేసింది.

Updated at - Jan 17 , 2025 | 12:39 PM