NC24: నాగచైతన్య 24వ సినిమా.. ఎలా ప్లాన్ చేసారో చూశారా
ABN, Publish Date - Apr 26 , 2025 | 05:47 PM
నాగచైతన్య కథానాయకుడిగా కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య 24వ (NC24) చిత్రంగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఎలా సిద్ధమయ్యారు? ఎలాంటి సెట్స్ వేశారు? నాగచైతన్య లుక్ సహా అనేక విషయాలను ఇందులో చూపించారు. ఆద్యంతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. ఈ వీడియోపై ఓ లుక్ వేయండి
Updated at - Apr 26 , 2025 | 05:50 PM