Mission Impossible Trailer ‘ది ఫైనల్‌ రెకనింగ్‌’ ట్రైలర్‌

ABN, Publish Date - Apr 07 , 2025 | 07:25 PM

హాలీవుడ్‌ సినిమా ఫ్రాంచైజీల్లో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. (Mission Impossible). ఆ సిరీస్‌లోని 8వ సినిమా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ (Mission Impossible The Final Reckoning). టామ్‌ క్రూజ్‌ (Tom Cruise) నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చెబుతూ చిత్ర బృందం తెలుగు, తమిళ్‌ ట్రైలర్లను విడుదల చేసింది. ఈ ట్రైలర్ పై మీరు ఒక లుక్ వేయండి 

Updated at - Apr 07 , 2025 | 07:33 PM