Kannappa Teaser: ‘కన్నప్ప’ టీజర్‌.. ఇది ఆన .. తిన్నడి ఆన..

ABN, Publish Date - Mar 01 , 2025 | 01:32 PM

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌లాల్‌ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మోహన్‌బాబు నిర్మాత. ఈ చిత్రం ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా టీజర్‌ 2 (Kannappa Teaser2) విడుదల చేసింది. తిన్నడు పాత్రలో విష్ణు నటన అలరించేలా ఉంది. శివుడిగా అక్షయ్ కుమార్‌, పార్వతీ దేవిగా కాజల్‌ కనిపించారు. టీజర్‌ చివర్లో రుద్రగా ప్రభాస్‌ కనిపించి అలరించారు.


a.jpg

Updated at - Mar 01 , 2025 | 01:33 PM