Premistava: ‘ప్రేమిస్తావా’లోని ‘మదిని కనుమరుగై’ వీడియో సాంగ్
ABN, Publish Date - Feb 04 , 2025 | 05:59 PM
‘పంజా’ ఫేమ్ విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళి, అదితి శంకర్ (స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె) జంటగా నటించిన చిత్రం ‘ప్రేమిస్తావా’. ఈ మూవీ తమిళ్‌లో భారీ విజయాన్ని నమోదు చేయగా.. తెలుగు ప్రేక్షకుల ముందుకు మైత్రీ మూవీస్ వారు రీసెంట్‌గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల మంచి స్పందనను రాబట్టుకుంటుంది. తాజాగా ఈ మూవీ నుండి వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
ఆకాష్ మురళి, అదితి శంకర్ (స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె) జంటగా.. ‘పంజా’ ఫేమ్ విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ‘ప్రేమిస్తావా’ అనే టైటిల్‌తో జనవరి 31న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయగా.. ఈ సినిమా అందరినీ అలరించి సూపర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మూవీలోని ‘మదిని కనుమరుగై’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
Also Read- Nagarjuna: నిరాశలో అక్కినేని అభిమానులు
Also Read- Sairam Shankar: ‘పట్టుకుంటే 10 వేలు’ పథకం పెట్టడానికి కారణం ఏంటంటే..
Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..
Also Read- Heroine Rakshita: గుర్తుపట్టలేని స్థితిలో పూరి హీరోయిన్..
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Feb 04 , 2025 | 05:59 PM