Madha Gaja Raja: 12 ఏళ్ల తర్వాత బయటికొచ్చిన ‘మదగజరాజ’ ట్రైలర్‌

ABN, Publish Date - Jan 25 , 2025 | 12:52 PM

విశాల్‌ (Vishal) హీరోగా సుందర్‌.సి తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజ’ (MadhaGajaRaja). షూటింగ్‌ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత తమిళంలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా  తెలుగు ట్రైలర్‌ను వెంకటేశ్‌ విడుదల చేశారు (MadhaGajaRaja Telugu Trailer). నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి 

Updated at - Jan 25 , 2025 | 12:55 PM