Hari Hara Veera Mallu: ‘మాట వినాలి’- BTS వీడియో..
ABN, Publish Date - Jan 29 , 2025 | 11:39 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాలోని ‘మాట వినాలి’ పాటని మేకర్స్ విడుదల చేయగా.. తాజాగా ఈ పాటకి సంబంధించిన BTS వీడియోని మేకర్స్ వదిలారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే మొదటి గీతాన్ని నిర్మాతలు విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం. రీసెంట్‌గా విడుదలైన ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ పాటకి సంబంధించిన BTS వీడియోని మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Also Read- Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?
Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..
Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?
Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 29 , 2025 | 11:39 PM