సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Adhi Dha Surprisu: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ సాంగ్ చూసేయండి

ABN, Publish Date - Apr 07 , 2025 | 08:36 PM

‘అదిదా సర్‌ప్రైజ్‌’ సాంగ్ పై ఎన్ని విమర్శలు వచ్చాయో.. అదే రేంజ్ లో ఆదరణ దక్కింది. నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఆ పాట ఫుల్‌ వీడియోను (Adhi Dha Surprisu Video Song) సోమవారం విడుదల చేశారు. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాబిన్‌హుడ్‌’ (Robinhood)లోని ప్రత్యేక గీతమిది. ఇందులో కేతికా శర్మ (Ketika Sharma) సందడి చేశారు.స్టెప్స్ పై వ్యతిరేకత కారణంగా పలు మార్పులతో థియేటర్లలో ప్రదర్శించిన టీమ్‌.. అదే వెర్షన్‌ను ఇప్పుడు రిలీజ్‌ చేసింది.

Updated Date - Apr 07 , 2025 | 08:36 PM