Dhanush: జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి
ABN, Publish Date - Feb 10 , 2025 | 01:34 PM
ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు (Jaabilamma Neeku Antha Kopama Trailer). ‘జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి..’ అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
Updated at - Feb 10 , 2025 | 01:36 PM