సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Devarakonda: హోమ్ టౌన్ అని చెప్పి.. ఏం చేశార్రా.. స్టార్మ్‌ బాయ్స్‌..

ABN, Publish Date - Mar 25 , 2025 | 05:54 PM

రాజీవ్‌ కనకాల, ఝాన్సీ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘హోమ్‌ టౌన్‌’(Home Town). శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. సిరీస్‌లో నటించిన యువ నటులను అభినందించి, మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆహా ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Updated Date - Mar 25 , 2025 | 08:07 PM