HHVM Song: కొల్లగొట్టినాదిరో.. మోత మోగిపోద్దిరో.. 

ABN, Publish Date - Feb 24 , 2025 | 03:29 PM

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu).  క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు.  ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) కథానాయిక.  సోమవారం  ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది. ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, రాహుల్‌ సిప్లిగంజ్‌, రమ్యా బెహరా, యామిని  ఆలపించారు. చంద్రబోస్‌ లిరిక్స్‌, కీరవాణి స్వరాలు అందించారు. ఈ పాటలో పవన్‌తో కలిసి అనసూయ, పూజిత పొన్నాడ డ్యాన్స్‌ చేశారు. ‘బిగ్‌ స్క్రీన్స్‌లో ఈ పాట మోత మోగిపోద్దంటూ’ ఈ పాటను ఉద్దేశించి గతంలో అనసూయ చెప్పారు. 


Anasuya.jpg

Updated at - Feb 24 , 2025 | 03:29 PM