HHVM: వీరమల్లు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
ABN, Publish Date - Jan 17 , 2025 | 10:59 AM
"వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి’ (Maata Vinali) అంటూ సంక్రాంతి కానుకగా ఫస్ట్ గింప్స్‌తో సందడి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). 11 సెకెన్ల చిన్న వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! పవన్ కల్యాణ నిధి అగర్వాల్ జంటగా జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పుడు 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' (HariHara Veeramallu) బృందం మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ (HHMV First single) సాంగ్‌ను విడుదల చేశారు. "మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి’’ అంటూ పవన్ పాడిన పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను మీరు వినేయండి
Updated at - Jan 17 , 2025 | 11:01 AM