Kannappa: మోహన్ బాబు పాత్ర ఎలా ఉండబోతుంది అంటే
ABN, Publish Date - Mar 19 , 2025 | 11:17 PM
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా, తన తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఇందులో మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్ర పోషిస్తున్నారు. బుధవారం.. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆ రోల్‌కు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసింది. మహదేవ శాస్త్రి పాత్ర ప్రధానంగా సాగే పాట చిత్రీకరణ విశేషాలు ఈ వీడియోలో చూపించారు. ముఖేర్ కుమార్‌సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది
Updated at - Mar 19 , 2025 | 11:17 PM