Game Changer: ‘గేమ్ ఛేంజర్’ దోప్ సాంగ్ ఫుల్ వీడియో
ABN, Publish Date - Jan 31 , 2025 | 06:51 PM
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Kiara Advani). కియారా అడ్వాణి (Kiara Advani) కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘జరగండి’ వీడియో చేయగా.. తాజాగా ‘దోప్’ ఫుల్ వీడియో (Dhop Video Song) రిలీజ్ చేసింది. రష్యాకు చెందిన 100మందికిపైగా ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఈ పాటలో నటించడం ప్రత్యేకం.
Updated at - Jan 31 , 2025 | 07:24 PM