Ground Zero: ఉత్కంఠగా ‘గ్రౌండ్‌ జీరో’ ట్రైలర్‌

ABN, Publish Date - Apr 07 , 2025 | 07:42 PM

ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్‌ సినిమా ‘గ్రౌండ్‌ జీరో’. ఇందులో బీఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌గా ఇమ్రాన్‌ కనిపించారు. తేజస్‌ డియోస్కర్‌ దర్శకత్వం వహించారు. కశ్మీర్‌ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం చిత్ర బృందం ట్రైలర్‌ (Ground Zero Trailer) విడుదల చేసింది.

Updated at - Apr 07 , 2025 | 07:43 PM