Anupama Parameswaran: ‘పరదా’ టీజర్ ఎలా ఉందో చూశారా?
ABN, Publish Date - Jan 22 , 2025 | 06:24 PM
అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల రూపొందించిన చిత్రం ‘పరదా’. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను నటుడు దుల్కర్ సల్మాన్ విడుదల చేసి, ‘పరదా’ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Updated at - Jan 22 , 2025 | 06:42 PM