సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dilruba Official Teaser: మరోసారి ఆకట్టుకున్న కిరణ్‌ అబ్బవరం.. దిల్‌ రూబా టీజర్

ABN, Publish Date - Jan 03 , 2025 | 06:23 PM

Dilruba Official Teaser: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రం దీపావళి స్పెషల్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ సినిమాపై అందరి కన్ను పడింది.

‘క’ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ‘దిల్‌ రూబా’ పేరుతో స్టార్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ ‘క’ సినిమా కన్నా ముందే రిలీజ్ కావాల్సింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. డెబ్యూ డైరెక్టర్ విశ్వకరుణ్‌ డైరెక్ట్ చేస్తుండగా, రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని వాలెంటైన్స్ మంత్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమా నిర్మించడం విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

Updated Date - Jan 03 , 2025 | 06:29 PM