సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saptagiri Interview: సప్తగిరికి అది ప్లస్సా... మైనస్సా...

ABN, Publish Date - Mar 20 , 2025 | 04:33 PM

కమెడియన్ గా పీక్స్ లో ఉన్న టైమ్ లోనే సప్తగిరి హీరోగా టర్న్ తీసుకున్నాడు. మరి అది అతనికి ప్లస్ అయ్యిందా? మైనస్ అయ్యిందా? రీల్ అండ్ రియల్ లైఫ్ లో సప్తగిరి 'పెళ్ళి కాని ప్రసాద్'గానే ఉండిపోవడానికి కారణం ఏమిటీ? హీరోగా హిట్స్ ఇచ్చినా సప్తగిరితో నటించడానికి హీరోయిన్లు ఎందుకు ఆసక్తి చూపించలేదు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సప్తగిరి ఇచ్చిన జవాబుల్ని ఈ క్రింది స్పెషల్ చిట్ చాట్ లో చూసేయండి.

Updated Date - Mar 20 , 2025 | 05:51 PM