Aditya 369: ఆదిత్య 369' తెరవెనుక ముచ్చట్లు.. నిర్మాత ఏం  చెప్పారంటే 

ABN, Publish Date - Mar 29 , 2025 | 02:50 PM

మూడు పదుల వయసులోనే నందమూరి బాలకృష్ణతో 'ఆదిత్య 369' వంటి విభిన్న కథా చిత్రాన్ని నిర్మించారు శివలెంక కృష్ణ ప్రసాద్. 1991లో విడుదలైన ఈ సినిమాను మళ్ళీ ఇంతకాలానికి ఆయన 4కె డిజిటలైజేషన్, 5.1 సౌండ్ తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ మూవీ తెర వెనుక జరిగిన ఆసక్తికరమైన ముచ్చట్లను గురించి శివలెంక కృష్ణ ప్రసాద్ 'ఏబీయన్ చిత్రజ్యోతి'తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ వివరాలు ఇవి:

Updated at - Mar 29 , 2025 | 02:54 PM