BrahmaAnandam Trailer: బ్రహ్మి ఈసారి ఎమోషనల్ చేసేలా ఉన్నాడుగా..
ABN, Publish Date - Feb 10 , 2025 | 06:51 PM
కామెడీ కింగ్ బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడు కడుపుబ్బా నవ్వించే.. సారి ఎమోషనల్ చేసేలా ఉన్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.
హాస్యనటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్‌గా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గౌతమ్ రాజా 'బ్రహ్మానందం' అనే పాత్రలో నటిస్తుండగా, బ్రహ్మ్మనందం తాత పాత్రలో నటించనుండటం విశేషం.
Updated at - Feb 10 , 2025 | 06:53 PM