Boomerang Glimpse: అను ఇమ్మాన్యుయేల్‌ - బూమరాంగ్‌ గ్లింప్స్‌ ఎలా ఉందో చూడండి

ABN, Publish Date - Feb 24 , 2025 | 04:55 PM

కొంత గ్యాప్ తర్వాత అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నసైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ’బూమరాంగ్‌’.  శివకందుకూరి కథానాయకుడు. ఆండ్రూ బాబు డైరెక్టర్‌. లండన్‌ గణేశ్‌, డా.ప్రవీణ్‌రెడ్డి నిర్మాతలు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

Updated at - Feb 24 , 2025 | 04:59 PM