Bhairavam: ‘భైరవం’ మూవీ టీజర్

ABN, Publish Date - Jan 20 , 2025 | 05:23 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కాంబినేషన్‌లో విజయ్ కనకమేడల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భైరవం’. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌‌ని మేకర్స్ విడుదల చేశారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. సోమవారం ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం


Also Read-Pushpa 2: సంధ్యలో పుష్ప గాడి ర్యాంపేజ్..

Also Read-Chiranjeevi - Venkatesh: చిరంజీవి తర్వాత వెంకటేష్..

Also Read-Hari Hara Veera Mallu: పవన్ అంటే భయం లేదా..

Also Read-Balakrishna: బాలయ్య సెంటి‌‌మెంట్ ఏంటో తెలుసా

మా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 20 , 2025 | 05:23 PM