Kishkindhapuri Glimpse: హారర్ థ్రిల్లర్ గా ‘కిష్కింధపురి’
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:54 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). కథానాయిక. కౌశిక్ దర్శకుడు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ గా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంతోంది. న్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.