సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Baapu Teaser: 'బలగం' లాంటి మరో కథ.. బాపు: ఎ ఫాధర్ సూసైడ్ స్టోరీ

ABN, Publish Date - Jan 28 , 2025 | 04:14 PM

Baapu Teaser: హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన స్వచ్ఛమైన మట్టిలాంటి చిత్రం 'బాపు' టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

బలగం సుధాకర్‌ రెడ్డి బాపు(తండ్రి) పాత్రలో నటిస్తున్న మరో మట్టిలాంటి స్వచ్ఛమైన చిత్రం బాపు: ఎ ఫాధర్ సూసైడ్ స్టోరీ. ఈ సినిమాలో బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. నేచురల్ కామెడీ, ఎమోషన్స్ తో ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jan 28 , 2025 | 04:17 PM