Akhil Akkineni: అఖిల్ అక్కినేని సర్ప్రైజ్ మామూలుగా లేదు

ABN, Publish Date - Apr 08 , 2025 | 05:42 PM

'ఏజెంట్' సినిమా పరాజయం తర్వాత అఖిల్ అక్కినేని సినిమా అప్డేట్ రావడానికి ఏడాది టైం పట్టింది. ఇప్పుడాయన అభిమానులకు కొత్త సినిమా కబురు చెప్పారు.  అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni). పుట్టినరోజు సందర్భంగా నూతన సినిమా  టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి ‘లెనిన్‌’ టైటిల్‌ ఖరారైంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో మెప్పించిన మురళీ కిశోర్‌ అబ్బూరు ఈ సినిమా (#Akhil 6)ని తెరకెక్కిస్తున్నారు. అఖిల్‌ సరసన శ్రీలీల నటిస్తున్నారు. 

Updated at - Apr 08 , 2025 | 05:42 PM