Good Bad Ugly Teaser: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’: తెలుగు టీజర్
ABN, Publish Date - Mar 01 , 2025 | 07:44 PM
అజిత్ (Ajith Kumar) హీరోగా నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). (Good Bad Ugly) అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. త్రిష హీరోయిన్. శనివారం తెలుగు టీజర్ (Good Bad Ugly Teaser)ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. అజిత్ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఏప్రిల్ 10న (Good Bad Ugly Release Date) సినిమా విడుదల కానుంది.