Good Bad Ugly Teaser: ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ టీజర్.. ఓ లుక్కేయండి

ABN, Publish Date - Feb 28 , 2025 | 07:30 PM

అజిత్‌ (Ajith Kumar) హీరోగా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly)తో ఈ వేసవికి  వినోదం పంచనున్నారు. ఆయన హీరోగా దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. త్రిష హీరోయిన్‌. తాజాగా తమిళ టీజర్‌ను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. అజిత్‌ ఫ్యాన్స్‌ ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌ కామెడీ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated at - Feb 28 , 2025 | 07:30 PM