సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Mar 18 , 2025 | 08:07 PM

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. త్రిష హీరోయిన్‌గా నటించింది. అధిక్ రవిచంద్రన్‌ దర్శకుడు. మైత్రి మేకర్స్ బ్యానర్‌లో  వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓజీ సంభవం పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Updated Date - Mar 18 , 2025 | 08:07 PM