Good bad Ugly: ‘ఓజీ సంభవం’ వచ్చేసింది

ABN, Publish Date - Apr 08 , 2025 | 07:19 PM

అజిత్ హీరోగా నటిస్తున్న 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 10న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే ‘ఓజీ సంభవం’ (Og Sambavam) సాంగ్‌ను తమిళ్‌లో రిలీజ్‌ చేసిన చిత్ర బృందం ఇప్పుడు తెలుగు వెర్షన్‌ విడుదల చేసింది.

Updated at - Apr 08 , 2025 | 07:19 PM