RGV: పోసాని, వల్లభనేని అరెస్టుల గురించి తెలియదంటున్న ఆర్జీవీ!
ABN, Publish Date - Mar 29 , 2025 | 02:44 PM
పొలిటికల్ మూవీస్ కారణంగా తాను కోర్టు కేసుల్లో ఇరుక్కోలేదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు. అయితే తాను చేసిన ట్విట్స్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డానని తెలిపారు. వర్మ నిర్మించిన 'శారీ' చిత్రం ఏప్రిల్ 4న విడుదల కాబోతున్న సందర్భంగా కథానాయిక ఆరాధ్యదేవితో కలిసి వర్మ 'ఏబీయన్ చిత్రజ్యోతి'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్ గురించి, ఈ జర్నీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, ఓ రీల్ లో చూసి ఆరాధ్య దేవిని హీరోయిన్ చేసిన వైనం గురించి వర్మ చెప్పిన విశేషాలు... ఈ క్రింది లింక్ లో క్లిక్ చేసి తెలుసుకోండి.
Updated at - Mar 29 , 2025 | 02:59 PM