Mazaka: కాంట్రవర్సీ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ‘మజాకా’ టీజర్

ABN, Publish Date - Jan 13 , 2025 | 07:01 PM

Mazaka: ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రినాధరావు.. హీరోయిన్‌ అన్షు శరీరాకృతిపై డబుల్‌ మీనింగ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయడం హాట్ హాట్‌గా మారింది.

mazaka tesear

యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’ (Mazaka) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్నారు. రావు రమేష్, రీతూ వర్మ, అన్షు అంబానీ మెయిన్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. తాజాగా ఈ మూవీ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్‌టైనింగ్ టీజర్ రిలీజ్ అయ్యింది.

Updated Date - Jan 13 , 2025 | 07:04 PM