Oh Bhama Ayyo Rama : ఆసక్తికరంగా ‘ఓ భామ అయ్యో రామ’  టీజర్ 

ABN, Publish Date - Mar 24 , 2025 | 02:37 PM

సుహాస్ (Suhas), మాళవిక మనోజ్‌ జంటగా వస్తున్న చిత్రం  ‘ఓ భామ అయ్యో రామ’   (O Bhama Ayyo Rama). రామ్‌ గోదల దర్శకుడు.  హరీశ్‌ నల్ల నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మన కథ ‘బొమ్మరిల్లు’ సినిమా కాదు.. ‘రక్తచరిత్ర’ అంటూ హీరోయిన్‌ చెప్పిన డైలాగు నవ్వులు పూయిస్తోంది.

Updated at - Mar 24 , 2025 | 02:37 PM