Sikandar: సికందర్ పవర్ ఫుల్ ట్రైలర్
ABN, Publish Date - Mar 23 , 2025 | 08:18 PM
సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘సికందర్’ (SIKANDAR). రష్మిక కథానాయిక. ఈ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈద్ సందర్భంగా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ (Sikandar Trailer) విడుదల చేశారు. ట్రైలర్ మీరు చూసేయండి.
Updated at - Mar 23 , 2025 | 08:18 PM