సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

JAAT: సన్నీ డియోల్ ‘ఓ రామ శ్రీ రామ’.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Apr 06 , 2025 | 12:25 PM

బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న చిత్రం ‘జాట్‌’. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్నారు. సయామీ ఖేర్, రెజీనా కథానాయికలు. రణదీప్‌ హుడా, వినీత్‌ కుమార్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ రామ శ్రీ రామ’ పాట విడుదలైంది. తమన్‌ స్వరాలు అందించగా ధనుంజయ్‌ ఆలపించారు.

Updated Date - Apr 06 , 2025 | 12:25 PM