Kalyan Ram: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఫస్ట్ సాంగ్..
ABN, Publish Date - Mar 31 , 2025 | 05:38 PM
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో విజయశాంతి కళ్యాణ్ రామ్ కు తల్లిగా నటించారు. . ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. సోహైల్‌ఖాన్, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్‌ను టీమ్ విడుదల చేసింది. ‘నాయాల్ది’ అంటూ సాగే ఈ మాస్ పాటకు రఘు రామ్ లిరిక్స్ అందించారు. నకాష్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు.
Updated at - Mar 31 , 2025 | 05:53 PM