Kiss Song: సిద్ధు జొన్నలగడ్డ 'కిస్' సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Mar 20 , 2025 | 01:10 PM

సిద్ధు జొన్నలగడ్డ - వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘జాక్‌’ (Jack) సినిమా నుంచి ‘కిస్‌’  సాంగ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి బజ్ విపరీతంగా పెరిగింది. ఆ సాంగ్  ఎప్పుడు బయటకు వస్తుందా అని అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు.   బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని ‘కిస్‌’  పాటను గురువారం విడుదల చేశారు.  ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.  బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం  ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది

Updated at - Mar 20 , 2025 | 04:23 PM