Sankranthiki Vasthunnam: సుమ ఇంట్లో 'సంక్రాంతికి వస్తున్నాం' టీమ్ రచ్చ
ABN, Publish Date - Jan 19 , 2025 | 07:00 PM
Sankranthiki Vasthunnam: ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్ లో నవ్వులు పూయిస్తున్న వెంకీ మామ, అనిల్ రావిపూడి కాంబినేషన్ తాజాగా సుమక్క ఇంట్లో సందడి చేశారు. ఇది సందడిలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, బుల్లి రాజు (రేవంత్) పాల్గొన్నారు. ఈ లాఫ్ బ్లాస్టర్ ని మీరు చూసి ఎంజాయ్ చేయండి.
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్‌లో హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. 5 రోజుల్లో రూ. 161 కోట్ల గ్రాస్ సాధించింది.
Updated at - Jan 19 , 2025 | 07:43 PM