Anshu: హీరోయిన్ అన్షు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ABN, Publish Date - Feb 09 , 2025 | 07:33 PM

నాగార్జున, సొనాలి బింద్రే, అన్షు కాంబినేష‌న్‌లో వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం మ‌న్మ‌ధుడు. ఈ చిత్రంలో రెండో క‌థానాయిక‌గా మహి పాత్ర‌ చేసిన అన్షు చాలా మందిని బాగా ఆట్రాక్ట్ చేసింది. తర్వాత పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అయ్యింది.

సందీప్‌ కిషన్‌ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించిన చిత్రం 'మజాకా’. ఫిబ్రవరి 21న విడుదల కానుంది. రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించారు. ఈ సినిమాలో రావు రమేష్ కు జంటగా నటిస్తున్న అన్షు తాజాగా చిత్రజ్యోతికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Updated at - Feb 09 , 2025 | 07:37 PM