BrahmaAnandam Pre-Release Event: ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
ABN, Publish Date - Feb 11 , 2025 | 07:48 PM
హాస్య బ్రహ్మ 'బ్రహ్మానందం' తాతగా ఆయన కొడుకు రాజా గౌతమ్ మనవడిగా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌ని కింద చూసేయండి.
బ్రహ్మనందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న 'బ్రహ్మ ఆనందం' సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు.
Updated at - Feb 11 , 2025 | 07:51 PM