David Warner: 'లాలీపాప్ రెడ్.. ఎనిమి ఈజ్ డెడ్'.. వార్నర్ మాటలు వైరల్
ABN, Publish Date - Mar 31 , 2025 | 04:02 PM
నితిన్ హీరోగా వచ్చిన ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమాతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన అతిథి పాత్ర పోషించారు. ఆ పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోను టీమ్ తాజాగా విడుదల చేసింది.
Updated at - Mar 31 , 2025 | 05:54 PM