Chhaava Promo: పృథ్వీ ప్రోమో పేరుతో మరో వీడియో

ABN, Publish Date - Feb 04 , 2025 | 04:38 PM

విక్కీ కౌశల్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’ (Chhaava). లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో  రూపొందింది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రానున్న ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసు బాయిగా రష్మిక (Rashmika) కనిపించనున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్‌  పృథ్వీ ప్రోమో (Prithvi Promo) పేరుతో ఓ వీడియో విడుదల చేసింది.

Updated at - Feb 04 , 2025 | 04:39 PM