Vachinavaadu Gautam: అశ్విన్‌బాబు.. వచ్చినవాడు గౌతమ్ టీజర్
ABN, Publish Date - May 15 , 2025 | 09:35 PM
హిడింభా, శివం భజే వంటి డిఫరెంట్ చిత్రాలతో వస్తూ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న హీరో అశ్విన్‌బాబు (Ashwin Babu) తాజాగా నటించిన కొత్త చిత్రం వచ్చినవాడు గౌతమ్ (Vachinavaadu Gautam). అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈమెడికో థ్రిల్లర్‌గా చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ (Mamidala M R Krishna) దర్శకత్వం వహించగా టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా గురువారం.. టీజర్ రిలీజ్ చేశారు.
Updated at - May 15 , 2025 | 09:35 PM