Allu Arjun: బన్ని గురించి మల్లిడి...

ABN, Publish Date - Apr 08 , 2025 | 01:59 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో 'బన్ని' చిత్రాన్ని నిర్మించారు మల్లిడి సత్యనారాయణ రెడ్డి. బన్నితో పాటు ఆయన చెప్పిన కెరీర్ విశేషాలు...

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) తో ఇరవై యేళ్ళ క్రితం 'బన్నీ' (Bunny) చిత్రాన్ని నిర్మించారు మల్లిడి సత్యనారాయణ రెడ్డి. అలానే మంచు విష్ణుతో 'ఢీ' లాంటి సూపర్ హిట్ మూవీ నిర్మించింది కూడా మల్లిడి సత్యనారాయణ రెడ్డే! 'బన్నీ' సినిమాకు ముందు అనుకున్న పేరు ఏమిటీ? 'ఢీ'కి ముందు పూర్తిగా నష్టాలు అందించిన సినిమా ఏది? వంటి ఆసక్తికరమైన అంశాలను ఈ ఇంటర్వ్యూలో చూడొచ్చు!

Updated Date - Apr 08 , 2025 | 01:59 PM