Upasana: రామ్ చరణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం.. ఉపాసన
ABN, Publish Date - Mar 29 , 2025 | 10:13 PM
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు (Ram Charan) ఆయన సతీమణి ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు (Ram Charan) ఆయన సతీమణి ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం రామ్‌చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) చిత్రంలో నటిస్తున్నారు. వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఇది రూపొందనుంది. జాన్వీ కపూర్ కథానాయిక. ఉగాది కానుకగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు.